107 మంది అభ్యర్థులకు బీ ఫారమ్స్

Telangana Bhavan
Telangana Bhavan

Hyderabad: తెలంగాణ భవన్ లో తెరాస అభ్యర్థులతో నిర్వహిస్తున్న కెసిఆర్ సమావేశం కొనసాగుతుంది. తొలుత 107 మంది అభ్యర్థులకు బీ ఫారమ్స్ అందజేసిన కెసిఆర్ ఎన్నికల ప్రచారంపై దిశానిర్ధేశం చేశారు. అభ్యర్థులకు ప్రజల్లోకి వెళ్లండని, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు.