పవన్‌ పై తెలసాని ఆగ్రహం

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

హైదరాబాద్‌ : నేడు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఓ మీడీయా సమవేశంలో మాట్లాడుతూ ,టిఆర్‌ఎస్‌ అభ్యర్థి తన కుమారుడి సాయి కిరణ్‌ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఎన్నికలో నాలుగు ఓట్ల కోసం ంండు ప్రాంతాలు,తెలుగు వారి మధ్య చిచ్చుపెట్లే ప్రయత్నం చేయడం.సిగ్గుచేటు,ఆయన నీచుడిలా మాట్లాడుతున్నారని తలసాని అగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుని తెలంగాణ అడ్డుకుంటుందని చంద్రబాబు మాట్లాడుతూ స్రాంతాల మధ్య వైషమ్కాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. బాబు పడుకున్నా లేసిన కెసిఆర్‌ గుర్తుకొస్తున్నారని, కెసిఆర్‌ పేరు చెబితే బాబు గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి అని తెలసాని సెటైర్లు వేశారు. బిజెపి కార్యకర్తకు ఎన్నికలు రాగానే హిందుత్వం దేశభక్తి గుర్తుకోస్తుందని సెటైర్లు వేశారు.తలసాని సాయి కిరణ్‌ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.29న జరిగే సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపుపిచ్చారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిhttps://www.vaartha.com/telengana