వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

Sri rama pattabhishekam
Sri rama pattabhishekam

భద్రాద్రి: శ్రీసితారాముల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో చివరిదైన పట్టాభిషేక మహోత్సవం ఈరోజు భద్రాచలంలో వైభవంగా జరిగింది. మిథిలా నగరంలో శ్రీరాముడి కల్యాణ వేడుక మరుసటి రోజున జరిగిన ఈ కమనీయ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టాభిషేక మహోత్సవం కోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు గవర్నర్ నరసింహన్‌ దంపతులు హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/