విద్యుత్‌ ఉన్నతాధికారుల పదవీకాలం పొడిగింపు

Devulapally Prabhakara Rao
Devulapally Prabhakara Rao

హైదరాబాద్‌: విద్యుత్‌ ఉన్నతాధికారుల పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు, డైరెక్టర్ల పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, ఉత్తర, దక్షిణ డిస్కం, రెడ్‌కో సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, జానయ్యలతో పాటు మరో 20 మంది డైరెక్టర్ల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/