కల్వర్టును ఢీకోట్టిన బస్సు..15 మందికి గాయాలు

Road-accident
Road-accident

జైపూర్‌: చెన్నూరు నుండి బయల్దేరిని ఆర్టీసీబస్సు మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమా 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సమయలో బస్సులో సుమారు 60 నుంచి 70 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సుమారు 60 నుంచి 70 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/