చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

revanth reddy, chandra babu naidu
revanth reddy, chandra babu naidu


హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ముందు చూపున్న నేత చంద్రబాబుకి పుట్టిన రోజు తెలుపుతున్నానని రేవంత్‌రెడ్డి తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఆయనకు భగవంతుడు ఆయువు, ఆరోగ్యం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/