అక్రమ రేషన్‌ బియ్యం పట్టివేత

ration rice seize
ration rice seize

సూర్యాపేట: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం వేణుగోపాలపురంలో చోటుచేసుకుంది. గ్రామ శివారులో గల నిమ్మతోటలో 225 బస్తాల రేషన్‌ బియ్యాన్ని దాచి ఉంచారు. సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి అక్రమంగా దాచి ఉంచిన బియ్యంను స్వాధీనం చేసుకున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/