ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితా విడుదల

police station
police station

న్యూఢిల్లీ: 2018 సంవత్సరానికి గాను ఈ ఏడాది ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాను కేంద్రం విడుదల చేసింది. రాజస్థాన్‌లోని బికనూర్‌ పోలీస్‌స్టేషన్‌కు ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాలో తొలిస్థానం లభించింది. రాచకొండ కమీషనరేట్‌ నారాయణపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు 14వ స్థానం లభించింది. అలాగే ఏపిలో విజయనగరం జిల్లా సీతానగరం పోలీస్‌ స్టేషన్‌కు 20వ స్థానం లభించింది.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/