వర్షం కురవడంతో తడిసిన ధాన్యం

rains in siddhipet, janagama
rains in siddhipet, janagama


హైదరాబాద్‌: జనగామ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిశాయి. రెండు గంటలు ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో పలు చోట్ల ధాన్యపు రాశులు తడిశాయి. అదే సిధ్దిపేట జిల్లా జమ్మికుంట, కోహెడ, కుందనవానిపల్లి, హుస్నాబాద్‌, సైదాపూర్‌లలో వర్షం కురిసింది. జనగామ జిల్లాలో తరిగొప్పుల, నర్మెట్ట, జనగామలలో వర్షం విపరీతంగాపడింది. వర్షానికి హుస్నాబాద్‌ మార్కెట్‌ యార్డులో 300 క్వింటాళ్ల మేర ధాన్యం తడిసింది.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/