అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో ఈసి సమావేశం

nagi reddy, ec
nagi reddy, tengana ec


హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, పంచాయితీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటి అయింది. సమావేశానికి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డిజిపి మహేందర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎంపిటిసి, జెడ్సిటిసి ఎన్నికల నిర్వహణపై అధికారులతో సిఈసి సమీక్ష చేపట్టింది. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనుంది. ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికల నోటిఫికేషన్‌ నేడో, రేపో విడుదల కానుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/