కొత్త జెడ్పీ ఛైర్మన్లకు కేటిఆర్‌ శుభాకాంక్షలు

KTR
KTR

హైదరాబాద్‌: నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్‌ ఛైర్మన్లకు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టిఆర్‌ఎస్‌ పార్టీ కైవసం ఐన విషయం విదితమే. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలన్నారు. టిఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి కార్యకర్తలకు అలాగే సోషల్‌ మీడియా సోల్జర్స్‌కు అభినందనలు తెలుపుతూ కేటిఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/