తిరుచానూరు అమ్మవారిని దర్శించకోనున్న కేసిఆర్‌

KCR, ts cm
KCR, ts cm

చిత్తూరు: ఇవాళ సియం కేసిఆర్‌ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ రోజు ఉదయమే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం చిత్తూరులోని తిరుచానూరుకు వెళ్లారు. కాసేపట్లో తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకుని అనంతరం తుమ్మలగుంటలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామిని కేసిఆర్‌ దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయలుదేరుతారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/