ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

Jr NTR and Kalyan Ram
Jr NTR and Kalyan Ram

హైదరాబాద్‌: ఈరోజు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయతి ఈసందర్భంగా తెల్లవారుజామున 5.30గంటలకు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తదితరులుసమాధి వద్ద పూలుజల్లిఎన్టీఆర్‌కునివాళులర్పించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/