కేజీ టు పిజి నిర్భంద విద్య అమలు చేయాలి

jeevan reddy
jeevan reddy

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేజీ టు పిజీ నిర్భంద విద్యను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారన్నారు. విద్యాశాఖలో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని జీవన్‌రెడ్డి కోరారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/