9 నుండి లిబర్టీ టిటిడి బ్రహ్మోత్సవాలు

ttd brahmotsavam
ttd brahmotsavam

హైదరాబాద్‌: ఈనెల 9తేదీ నుండి 13 వరకు హిమాయత్‌నగర్‌ లిబర్టీ వద్ద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టిటిడి ప్రత్యేక అధికారి రమేశ్‌బాబు, టిటిడి ప్రాంతీయ సలహాదారుల కమిటీ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని శ్రీ వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/