ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్‌ దంపతులు

Governor Narasimhan and wife
Governor Narasimhan and wife

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల పొలింగ్‌ ప్రక్రియ తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతుంది. గవర్నర నరసింహన్‌ దంపతులు సోమాజిగూడ ఎంఎస్‌ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిని పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఓటేయడం మన విధి అని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/