నకిలీ బీటీ పత్తివిత్తనాలు స్వాధీనం

cotton-seed
cotton-seed

నిర్మల్‌: బాసరలో నకిలి బీటీ పత్తివిత్తనాలు వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.14 లక్షల విలువైన 603 కిలోల బీటీ-3 విత్తనాలను వారు పట్టుకున్నారు. వ్యవసాయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/