తిరుమలకు బయల్దేరిని సిఎం కెసిఆర్‌

kcr
kcr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఈరోజు సాయంత్రం బేగంపేట విమానశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి తిరుమల పర్యటనకు బయల్దేరారు. రాత్రి అక్కడే బసచేసి సోమవారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. సోమవారం సాయంత్రం కెసిఆర్‌ తిరుపతి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/