చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

Charminar Express
Charminar Express

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం నెంబర్‌ 6లో నిలిచి ఉన్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు చేలరేగాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే రైలు నిలిచి ఉండటం వలన… ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కగా విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/