14న భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం

sita rama chandra swami vari kalyanam
sita rama chandra swami vari kalyanam


భద్రాచలం: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రేపు సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం, గరుడసేవ, ఎల్లుండి స్వామి వారి కళ్యాణం జరగనుంది. సోమవారం స్వామివారి మహాపట్టాభిషేకం జరగనుంది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో రేపు సీతారాముల కళ్యాణం జరగనుంది. రేపు ఉదయం 9 గంటలకు స్వామి వారికి ఎదుర్కోలు, ఉదయం 9.50 గంటలనుంచి కళ్యాణ క్రతువు, సాయంత్రం 4.20 గంటలకు స్వామివారి రథోత్సవం, రాత్రికి డోలోత్సవం నిర్వహించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/