ఓటు వేసిన అంజనీ కుమార్‌ కుటుంబం

anjani kumar family
anjani kumar family


హైదరాబాద్‌: హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌ అంజనీకుమార్‌ కుటుంబంతో సహా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ..ఓటుహక్కు పవర్‌తో ప్రపంచంలోని దేన్నైనా మార్చగల శక్తి ఉంది. అందుకే తన వంతు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకున్నానని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/