రైల్వేస్టేషన్‌లో రూ. 20 లక్షల గంజాయి స్వాధీనం

cannabis
cannabis

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు తనిఖీ చేస్తుండగా రూ. 20 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/