సింగరేణి విస్తరణకు ప్రభుత్వం భూకేటాయింపు

singareni
singareni


హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బయ్యారం అటవీ ప్రాంతంలో 288.74 హెక్టార్ల భూమిని సింగరేణికి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మణుగూరు ఓపెన్‌కాస్ట్‌-2 విస్తరణలో భాగంగా ఈ భూమిని కేటాయించారు. ఈ మేరకు ఇంధన శాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజ§్‌ుమిశ్రా శుక్రవారం జీవో జారీ చేశారు. మణుటూరు ఓసి-2 విస్తరణకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి కూడా ఇచ్చింది.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/