విద్యుదాఘాతంలో తండ్రి, కొడుకు మృతి

CURRENTFFF

విద్యుదాఘాతంలో తండ్రి, కొడుకు మృతి
రంగారెడ్డి: వికారాబాద్‌ మండలం తీరంపల్లిలో విద్యుదాఘాతానికి గురై తండ్రి కొడుకు మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది. తండ్రి యాదయ్య (60), కొడుకు రాజు (22)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించరాఉ.