విద్యుదాఘాతంతో దంపతుల మృతి

died

విద్యుదాఘాతంతో దంపతుల మృతి

సూర్యాపేట: ఇంట్లో విద్యుదాఘాతానికి దంపతులు మృతిచెందారు.. ఇంట్లోకి కట్టెలు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.