విద్యుదాఘాతంతో చిరుత మృతి

Died
Died

విద్యుదాఘాతంతో చిరుత మృతి

నిజామాబాద్‌: విద్యుదాఘాతంతో ఒక చిరుత మృతిచెందింది.. నిజామాబాద్‌ మండలం మల్లారం అడవుల్లో చిరుతపులి మృతిచెందింది.. అడవిలో ఉన్న విద్యుత్‌ స్తంభం ఎక్కటంతో విద్యుదాఘాతంతో చిరు మృతిచెందింది.