లగడపాటి సేర్వేకు ప్రజలు బుద్ది చెప్పారు

ROJA
ROJA

హైదరాబాద్‌: లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోవాల్సిందే అని వైసీపీ ఎమ్మెల్యె రోజా వ్యాఖ్యానించారు. ఈరోజు రోజా మీడియాతో మాట్లాడుతు ఏపి ప్రజలు చంద్రబాబును తరిమికొడతారన్నారు. డబ్బు, మీడియా చంద్రబాబుని కాపాడలేదని తెలిపారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేది మీడియానే అని, చంద్రబాబు అవినీతిని ప్రజలకు మీడియా తెలియజేయాలని కోరారు. తెలంగాణ ప్రజల హక్కుల్ని కేసీఆర్‌ సాధించారని కొనియాడారు. టిఆర్‌ఎస్‌