రోజాపై కామెంట్స్‌ చేసినందుకు కేసు నమోదు

roja
roja

హైదరాబాద్‌: టిడిపి ఎమ్మెల్యె బోడెప్రసాద్‌ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె రోజాను అసభ్య పదజాలంతో దూషించారంటూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. బోడెప్రసాద్‌పై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.