మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది: ప్రకాశ్‌రాజ్‌

Prakash raj
Prakash raj

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో విచారణ అనంతరం పూరీ జగన్నాథ్‌ మీడియాలో పెట్టిన వీడియో మెసేజ్‌కు భారీ స్పందన
లభిస్తోంది. తాజాగా ఈ వీడియోపై విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందిస్తూ. మీడియా వాస్తవాలు తెలుసుకోకుండా
అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని తన అసహనాన్ని వ్యక్తం చేశారు. సంచలనాలను సృష్టించేందుకు ఇలా చేయడం పద్ధతి
కాదని అన్నారు, కాగా, పూరీకి మద్ధతుగా నిలిచిన వారిలో మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్‌ తేజ్‌ కూడా ఉన్నారు.