ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు

TS CM KCR in Ganesh Pooja At Pragati Bhavan
TS CM KCR in Ganesh Pooja At Pragati Bhavan

Hyderabad:  ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ మట్టి గణేష్ ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఈ పూజల్లో సీఎం కేసీఆర్ దంపతులు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.   

TS CM KCR in Ganesh Pooja At Pragati Bhavan