పాతబస్తీ పురాణాపూల్‌లో పోలీసుల తనిఖీ

Checking
Checking

హైదరాబాద్‌ : నగర పరిధిలోగల పాతబస్తీ పురాణాపూల్‌లో దక్షిణ మండల పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాగా, కల్తీ నూనె విక్రయిస్తున్నారన్న సమాచారంతో నటరాజ్‌ ఆయిల్‌ మిల్లులో సోదాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.