తెలంగాణ భవన్‌లో మాక్‌ పోలింగ్‌కు సిద్ధo

 

Telangana Bhavan
Telangana Bhavan

రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ అధికార పార్టీ మాక్‌ పోలింగ్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది.  సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్‌లో రాజ్యసభ ఎన్నికల మాక్‌ పోలింగ్‌ జరగనుంది. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, కడియం, ఈటెల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఈ పోలింగ్‌ జరగనుంది. తమ ఎమ్మెల్యేలు ఏ అభ్యర్ధికి ఓటు వేయాలో వ్యూహరచన చేయనున్నారు.