చేవెళ్లలో విద్యుదాఘాతంతో బాలుని మృతి

SHOCKFFF
current shock

చేవెళ్లలో విద్యుదాఘాతంతో బాలుని మృతి

రంగారెడ్డి: చేవెళ్లలో విద్యుదాఘాతానికి బాలుడుమృతిచెందాడు. చరణ్‌ గాలిపటం కోసం విద్యుత్‌ స్తంంభం ఎక్కటంతో ఈ ప్రమాదం జరిగింది.