ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంగారెడ్డి ప్రజలు

People at polling center
People at polling center

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో నేడు మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ సెంటర్ల వద్ద బారులు తీరారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో యువతీ, యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు . ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 15 మున్సిపాలిటీలలో కొనసాగుతున్న ఎన్నికలు తన ఓటు హక్కును వినియోగించుకోవడం ఉదయం నుంచి ఓటర్లు తరలివస్తున్నారు.
ప్రతి ఓటరు ఖచ్చితంగా ఓటరు స్లిప్పులను తమ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/