ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఖైదీ ఆత్మహత్య

Yerra gadda Hospital
Yerra gadda Hospital

Hyderabad: హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఖైదీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. తల్లిని చంపిన కేసులో ఫిరోజ్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఖైదీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.