నేటి నుండి యదాద్రిలో భక్తులకు అనుమతి

Lakshmi Narasimha Temple, Yadadri
Lakshmi Narasimha Temple, Yadadri

యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఈరోజు నుండి భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో గత మూడు రోజుల పాటు దేవాదాయశాఖ అధికారులు భక్తుల దర్శనాలకు అనుమతిని నిలిపివేశారు. ఈరోజు యధావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత, లఘు దర్శనాలకు అధికారులు అనుమతినిచ్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/