జూరాలకు 8 వేల క్యూసెక్కుల నీరు

JURALA PROJECT
JURALA PROJECT

గద్వాల: కర్ణాటకలోని నారాయణ్‌పూర్‌ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 500 క్యూసెక్కుల నుంచి మొదలై..గురువారం నాటికి 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నారాయణపూర్‌ నుంచి విడుదల చేసిన నీరు 180 కిలోమీటర్లు ప్రవహిస్తూ జూరాలకు చేరుతుంది. మూడు నుంచి నాలుగు రోజుల్లో నీరు జూరాలకు చేరే అవకాశంఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/