ట్రాఫిక్‌ ఆంక్షలను ఎత్తేశాం

Traffic Addl. Commissioner Anil Kumar
Traffic Addl. Commissioner Anil Kumar

Hyderabad: నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలను ఎత్తివేసినట్లు ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అనిల్‌ కుమార్‌ చెప్పారు. అన్నిఫ్లైఓవర్లపై సాధారణ వాహనాలను అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాతబస్తీలో కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు ఎత్తివేశామని, ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.