హుజూర్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి

V.Hanumantha Rao
V.Hanumantha Rao

Hyderabad: హుజూర్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… హుజూర్ నగర్ అభ్యర్థిపై కోర్ కమిటీలో చర్చ జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి కోర్ కమిటీలో ఎందుకు సైలెంట్ అయ్యారని అన్నారు. ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి మూడుసార్లు గెలిచారన్నారు. హుజూర్ నగర్ అభ్యర్థి ఎవరనేది చెప్పే హక్కు ఉత్తమ్ కు ఉందన్నారు. అగ్రకులాలకే పీసీసీ పదవులా అని వీహెచ్ ప్రశ్నించారు.