తెలంగాణ కోసం జైపాల్‌రెడ్డి పోరాటం

V. Hanumantha Rao
V. Hanumantha Rao

Hyderabad: తెలంగాణ కోసం జైపాల్‌రెడ్డి పార్లమెంటులో పోరాటం చేశారని వి.హనుమంతరావు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న జెపాల్‌రెడ్డి సంతాప సభలో ఆయన మాట్లాడారు. జైపాల్‌రెడ్డి అన్యాయం జరిగితే మాట్లాడాలని చెప్పేవారని గుర్తుచేశారు. బీసీలకు న్యాయం చేయాలని 27 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. కష్టకాలంలో జైపాల్‌రెడ్డిని కోల్పోవడం కాంగ్రెస్‌కు తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు.