యురేనియం తవ్వకాలపై ఆందోళనకు టీపీసీసీ కమిటీ

V.Hanumanta Rao
V.Hanumanta Rao

Hyderabad: యురేనియం తవ్వకాలపై ఆందోళనలు చేసేందుకు టీపీసీసీ కమిటీ వేసింది. కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతరావు నియామకమయ్యారు. 16మంది సభ్యులతో టీపీసీసీ కమిటీని ఏర్పాటు చేసింది.