సీఎస్ తో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ

TS SC SK Joshi  US Consul General Joel Reifman
TS SC SK Joshi US Consul General Joel Reifman

Hyderabad: తెలంగాణ సీఎస్ ఎస్కే జోషిని అమెరికా కాన్సుల్ జనరల్ జోయర్ రీఫ్ మ్యాన్ కలిశారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు అంశాలపై సీఎస్ తో అమెరికా కాన్సుల్ జనరల్ చర్చించినట్లు తెలుస్తోంది.