టీవీ నటుడు మధుప్రకాశ్‌ అరెస్టు

Madhu Prakash
Madhu Prakash

హైదరాబాద్‌: ప్రముఖ టీవీ నటుడు మధుప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధుప్రకాశ్‌ భార్య భారతి (34) నిన్న రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భారతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్టు సమాచారం. కాగా అదనపు వరకట్నం వేధింపుల కేసులో అతడిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/