ఓటమి షాక్ : కిమ్స్ ఆసుపత్రికి. ‘తుమ్మల’

TUMMALAFF

Khammam: తుమ్మలకు ఓటమి షాక్ తగిలింది. పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఓటమి  వినగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయననను ఖమ్మం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ప్రస్తతుం అత్యవసర చికిత్స  చేస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.