చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

TS Minister Sabita indra reddy
TS Minister Sabita indra reddy

Ragareddy District: జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని రాష్ట్ర మంత్రి సబిత ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.