వ్యవసాయ అభివృద్ధికి చర్యలు

TS Minister Niranjan Reddy
TS Minister Niranjan Reddy

Hyderabad: వ్యవసాయ రంగం అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం వచ్చాక నాలుగు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.