రోగులను కలిసిన రాజేందర్

TS Minister Etela Rajendar
TS Minister Etela Rajendar

Bhadrachalam: తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులను కలిశారు. ఆస్పత్రిలో బాధితులను కలిసి వైద్య సదుపాయాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. విషజ్వరాల నేపథ్యంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రిని మంత్రి ఈటల సందర్శించారు.