రేపు నల్గొండలో పర్యటన

TS Minister Ktr

Hyderabad: తెలంగాణ మంత్రి కేటీఆర్ రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీని కేటీఆర్ ప్రారంభించనున్నారు. రేపు ఈ కార్యక్రమం ఉండడంతో అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.