మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తదుపరి విచారణ 26కి వాయిదా

TS High Court
TS High Court

Hyderabad: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 26వతేదీకి వాయిదా వేసింది. లిఖిత పూర్వక వాదనలు వినిపించాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి, ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.