గాంధీ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు

Uttam Kumar Reddy
Uttam Kumar Reddy

Hyderabad: హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. వేడుకల్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.